వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు నేదురమల్లి రాజలక్ష్మిమ్మ వెంకటగిరి టౌన్ లో వార్డు -18లో తామాశెట్టి రాము సతీమణి ఇటీవల మరణించినారు అని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు.చీరల సిద్ధయ్య ఆరోగ్యం సరిలేదని తెలుసుకొని వారింటికి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని వారి కుటుంబాన్ని మర్యాదపరంగా కలిశారు.డిష్ రాము తండ్రి ఇటీవల మరణించినారు అని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు.నందగోపాలయ్య RVM స్కూల్ రిటైర్డ్ టీచర్ ఇటీవల మరణించినారని అని తెలుసుకొని మరి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.బాలస గోపి వారి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.పక్కిరిగారి హరి డాక్టర్ సూరిబాబు గారు, తల్లిగారు ఇటీవల మరణించినారు అని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు.చిట్టమూరు నాగేంద్ర తండ్రి మాజీ మార్కెటింగ్ చైర్మన్ వెంకటేశ్వర్లు ఇటీవల మరణించానారు అని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి చిత్రపటాని పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.పక్కిర్ గారి నారాయణమూర్తి గారిని వారి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.చిట్టామూటి అంకయ్య సతీమణి ఇటీవల మరణించినారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆటంపాకం శీనయ్య, మోహన్ వారి తల్లిదండ్రులు మరణించినారు అని తెలుసుకొని మరి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు.