వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ వెంకటగిరిలో ఇండియా కూటమి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పంట శ్రీనివాసరెడ్డి సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని 14 15 16 వ వార్డు అయినా తోలిమెట్ట గొల్లపాలెం అరవ బ్రాహ్మణ వీధి కర్ణ కమ్మ వీధి ఎందు ఇంటింటి పాంప్లెట్ ఇస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్లారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లిపాటి బాలకృష్ణ గారు ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి జై కృష్ణ సభ్యులు రాజు పండు మరియు మహిళా సంఘం పట్టణ కన్వీనర్ తులసమ్మ సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. 6 మరియు 7 వార్డుల్లో వ్యవసాయ కార్మిక సంఘం కచేపల్లి అంకయ్య ఆధ్వర్యంలో ప్రచారం చేస్తూ కంప్లైంట్లను పంచారు ఈ కార్యక్రమంలో ఢిల్లీ పంచలమ్మ సిపిఐ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.