వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు నేదురమల్లి రాజలక్ష్మిమ్మ వెంకటగిరి మున్సిపాలిటీలోని వార్డు-13 లోడాక్టర్ బద్రి నవీన్ కుమార్ గారిని, కళాధర్ జెట్టి జయప్రకాష్ రవికుమార్ లను, గానీగాల సంఘం అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త బద్రి ప్రభాకర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు.వార్డు -16 L. కోటేశ్వరరావు అత్త మామ యొక్క ఆరోగ్యం సరిగా లేదని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వాళ్ల మామలను కలిసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.డక్కిలి మండలం ఆల్తూరుపాడు గ్రామపంచాయతీ మాజీ వ్యవసాయ మార్కెట్ ప్రెసిడెంట్ మునిస్వామి నాయుడు ఇటీవల మరణించినారని తెలుసుకొని వార్డు-16లో వారి కుటుంబ సభ్యులు వున్నారు అని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు. వార్డు -16 లో పుసాల సుధాకర్ గారి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు అనంతరం వారి కుమారుడు డాక్టర్ సుమన్ మరియు కుటుంబ సభ్యులను మర్యాదపరంగా కలిశారు.కోన వెంకటేశ్వరావు మామగారు ఇటీవల మరణించినారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు