వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ .. గురువారం తొలి రోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవడంతో మాజీ మంత్రి నేదురు మళ్ళీ రాజలక్షమ్మ రాంకుమార్ రెడ్డి తొలి నామినేషన్ను రిటర్నింగ్ అధికారి ధ్యాన చంద్ర కు అందజేశారు.. ఈ నామినేషన్ కు ప్రతి పాదికురాలుగా నామినేషన్ను ఆమె అధికారికి అందజేశారు