వెంకటగిరి మున్సిపాలిటీ 19వ వార్డులో దూకుడు పెంచిన కౌన్సిలర్ శ్రీమతి షేక్ వహీదా యస్ దాని 19వ వార్డులో ఇంటింట ప్రచారంలో భాగంగా స్పీడ్ పెంచి ఇంటింట ప్రచారంలో దూసుకుపోతున్న కౌన్సిలర్ శ్రీమతి వహీదా యస్ దాని మరియు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ యస్ దాని భాష నాయకులు అడపాల ప్రతాప్ గుర్రంకొండ సుబ్రహ్మణ్యం మంగమ్మ షేక్ అలీ సత్యనారాయణ మరియు కార్యకర్తలు ఉన్నారు