వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి నియోజకవర్గ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి “శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి”ఆదేశాల మేరకు డక్కిలి మండలం కె వి పల్లి గ్రామ “సర్పంచ్ లక్ష్మీ నారాయణ” ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత మరియు వెంకటగిరి మునిసిపాలిటీ బీసీ కాలనీకి చెందిన బీసీ నాయకులు శ్రీనివాసులు ?తెలుగుదేశం పార్టీని వీడి “డాక్టర్ మస్తాన్ యాదవ్” సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు