ఆటో ఖర్చు రూ 400 నుంచి రూ 500లు
అర్ ఓ సమాచారం ఇవ్వద్ధాన్నారు..ఎంపీడీఓ
ఎండలో పింఛన్ కోసం పరుగులు
బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
ఓ పక్క ఓడగాలులతో ఎండలు అవ్వ, తాత, దివ్యాంగులు,పింఛను కోసం స్వయంగా వద్దకు రూ 400 నుంచి రూ 500 లు వరకు ఆటోలు వేంచేస్తూన్న వైనం ఫించను దారులపై పడడంతో వారు అవస్థలు పడక తప్పలేదు.నడవలేని వృద్ధులు సచవలయం వద్ద పింఛన్ కోసం వృద్ధు లు నుంచే పడిగాపులు కాస్తూ మండుటెండల్లో ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపో వడంతో నానా ఇబ్బందలు పడుతున్నామని వృద్ధులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. బాలాయపల్లి మండల కేంద్రంలో ఉన్న సచవల యంకు చుట్టి, రామాపురం, యాచవరం.నిండలి సచవలయంకు కడగుంట, వాక్యం, అలిమిలి సచవలయంకు అంబలపూడి, వెంకటరెడ్డి పల్లి, మన్నూరు సచివాలయంకు మన్నూరు మిట్ట, పల్లిపాడు,గొట్టికాడు సచివాలయంకు పాకపూడి, కయ్యూరు సచివాలయంకు సుబ్రమణ్యం, వేణుగోపాల్ పురం, ఇలా మండలంలో 54 గ్రామాలకు 15 సచివాలయాలు ఉన్నాయి దూరప్రాంతలలో ఉన్న గ్రామాల ఫించన్ దారులు అవస్థలు వర్ణణాతీతంగా ఉంది.ఇక ఊత కర్ర సాయంతో ఫించను కోసం సచివాలయలకు వస్తే పోనులోమాట్లాడుకుంటున్నారు.
అర్ ఓ సమాచారం ఇవ్వద్ధాన్నారు..ఎంపీడీఓ :-
మండలంలో ఎంత మంది ఫించను లబ్దిదారులు ఉన్నారని ఎంపీడీఓ ఆరుణ నివివరణ కోరగా సమాచారం పింఛన్లు కు సంబంధించి ఎటువంటి సమాచారం ఆర్ ఓ చెప్పవద్ధున్నారని చెప్పారు.
పోటో:-ఫించను కోసం పడిగాపులు పడిగాపులు
పోటీ :-పోనులో మాట్లాడుతూన్న సచివాలయం సిబ్బంది