ప్రజాశక్తి -బాలాయపల్లి :-
భైరవరం గ్రామము రూ 8 కోట్లుతో అభివృద్ది చేశానని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల. రామకృష్ణ పేర్కొన్నా రు.శనివారం మండలంలోని భైరవం గ్రామంలో బాబు షూరీటి భవిష్యత్తు కు గ్యారంటీ కార్యక్రమం మాజి గ్రామ సర్పంచ్ దాసరి రాజగోపాల్ నాయు డు,వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ దాసరి ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పెట్టా లని కోరారు.ఈ ఐదేళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాలు వరుపై
దాడులు చేశారని తెలి పారు.ఇక పేద విద్యార్థులకు ఉన్నత చదువులపై ఆశలు వదులు కావాల్సిన పరిస్థితి నెలకొంద న్నారు.అమ్మ అకౌం ట్లు కు చదువు కుంటున్న విద్యార్థులు డబ్బులు వేస్తామని వేయకుండా చదువులకోసం ఆస్తులు అమ్మి ఫీజులు కట్టుతు న్నారని తెలిపారు. వెంక టగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు మార్తి కురుగొండ్ల. లక్ష్మీ సాయి ప్రియని గెలిపిం చాలని కోరారు.భైరవరం గ్రామము 14 చెక్‌డ్యామ్ లు కట్టాము. దళితవాడకి వరకు నీటి తాగిటికి ఆనకట్ట నిర్మించడం జరిగిందన్నారు.అభివృద్ధి చేశామని తెలిపారు.
పోను చేస్తే…..పనిచేస్తా :-
మీలో ఒకడిలా ఉంటా…మీ సమస్యలుపై పోను చేస్తే వెంటనే పరిష్కారం చేపడతామని హామీ ఇచ్చారు.పేద ప్రజలు సంక్షేమ కోసం నేను మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.పేదలు ఈ ఐదేళ్లలో పూర్తిగా నష్టపోయరని తెలిపారు.రక్షే సూడాన్ కులదోయాలి.అడిగితే వరదలు వచ్చాయి. 143 పంచాయితీ లను అభివృద్ధి చేశా.
టీడీపీలో చేరిన దాసరి. మురగయ్య :-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాసరి.మురగయ్య
మాజీ ఎమ్మెల్యే కురుగొండ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో అయన అనుచరులు 20 మంది చేరారు. ఈకార్య క్రమంలో సత్యం నాయుడు, శ్రీహరి, వెంకటేష్ గౌడ్, దాసరి. కోటి,వెంకటాద్రి,ప్రసాద్ నాయుడు.