వెంకటగిరి. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
నెల్లూరు నగరంలో నందు రత్నం స్కూల్స్ వ్యవస్థాపకులు, విద్యావేత్త శ్రీ KV రత్నం నిన్నటిరోజు స్వర్గస్తులైనందున ఆయన పార్ధీవదేహానికి పూలమాలలు వేసి ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ మరియు పెంచలకొన దేవస్థాన కమిటీ మాజీ ఛైర్మన్ తానాంకి నానాజీ తో కలిసి నివాళీలు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ