(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
వైపస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులకు ఎప్పుడూ అండగా వుంటుందని వైపస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం నాడు వైసిపి నాయకులు లక్కమనేని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో యువన్యాయవాదులు గుండు రాంప్రసాద్, వెంకటేశ్వర్లు వెంకటగిరిలో వైసిపి అభ్యర్థిగా నిలబడిన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.