వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్‌ప్రెస్ న్యూస్. తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర కార్యదర్శి బో లిగెల మస్తాన యాదవ్‌ను మాజీ శాసనసభ్యులు కురుకుండ రామకృష్ణ ఆయన ట్రస్టు కార్యాలయంలో కలిశారు తమ కుమార్తెకు సహాయం చేయాలని కోరారు అలాగే 25వ తేదీ నుంచి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు అనంతరం కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలపై చర్చించుకున్నట్లు లోటుపాట్లను పార్టీ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు