వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రకటించడంపై. అభ్యర్థి హోదాలో తొలిసారిగా నిర్వహించబోవు కార్యక్రమాల్లో మొట్టమొదటిసారి రాణి పేట లోని ఉన్న బాలసదన్ లో కల్మషం లేని చిన్నారుల మధ్య కాసేపు ముచ్చటించి చిన్నారుల అభినందనలను స్వీకరించారు.