డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :వెంకటగిరి నియోజకవర్గంలో సోమవారం నుండి జరిగే పదోతరగతి రాసే దళిత విద్యార్థిని విద్యార్థులు బాగా వ్రాయాలని వారు మంచి ఫలితాలను సాధించాలని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని వెంకటగిరి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్చార్జి మంగళపురి సురేష్ మాదిగ ఒక ప్రకటనలో తెలియజేశారు. పదో తరగతి విద్యార్థులు సమయభావాన్ని పాటించి పరీక్ష కేంద్రానికి ముందుగా వెళ్లాలని పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక లోపాలున్న అధికారులతో మాట్లాడి మీలో ధైర్యాన్ని నింపే బాధ్యత ఎమ్మార్పీఎస్ తీసుకుంటుందని అతను తెలియజేశారు.