వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ (Blind Wink) సమస్త వారు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీ “తాజ్ హోటల్” వేదికగా నిర్వహించిన ఇండియా ఆర్కిటెక్ట్ & ఇంటీరియర్ డిజైన్ అవార్డు 2024 (India Architecture & Interior Design Awards 2024) అవార్డును శ్రీ నక్కా సుమంత్ (N-Design) ఇండియన్ ఆర్కిటెక్ట్ & ఇంటీరియర్ డిజైనర్ అవార్డు 2024 అవార్డును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్ చైర్మన్ కృష్ణారావు జైసిం మరియు ప్రముఖ సినీ నటి అమ్రిత రావు గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది*