కలు వాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్.
జిల్లా యస్ .పి,
డా.కె.తిరుమలేశ్వర్ రెడ్డి రాష్ట్ర వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం కలువాయి మండలం JCS కన్వీనర్ మాదాసు యజ్ఞపవన్ మర్యాద్దపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మండలం లో పలు సమస్యలను ఎస్ పి ద్రుష్టి కి తీసుకెళ్లారు.