ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు ఇన్చార్జి శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు క్లస్టర్-4 ఇంచార్జ్ నువ్వుల శివరామకృష్ణ గారి సూచనల తో భవిష్యత్తు గ్యారెంటీ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని గిలకపాడు గ్రామంలో నిర్వహిస్తున్న బూతు కన్వీనర్ పచ్చ నరేష్,గ్రామ పార్టీ అధ్యక్షుడు పచ్చ వెంకటేశ్వర్లు మండల ప్రధాన కార్యదర్శి తూమాటి పెంచలయ్య మరియు గ్రామ పార్టీ నాయకులు ఇతరులు పాల్గొన్నారు.