వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్ న్యూస్ రాపూరు
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు లోని
శ్రీ సి.వి.కె ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి మొదటి రోజు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న 216 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు రాపూరు మండల పరిధిలోని మూడు కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు వీరికి ఎలాంటి అవాoచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాపూరు మండల రక్షణ శాఖ అధికారి ఎస్.ఐ మాల్యాద్రి ఆద్వర్యం లో పటిష్ట బందోబస్తు తో పరీక్షలు నిర్వహించారు.