ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రాపూరు మండలం
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండల అభివృద్ధి అధికారి వారి సమావేశ మందిరం నందు మండల అభివృద్ధి అధికారి వారి అధ్యక్షతన మరియు వేపినాపి ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ఆధ్వర్యంలో మార్చ్ 3 వ తేదీ నుండి 5 వ తేదీ వరకు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం మీద అవగాహనా మరియు శిక్షణా కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం లో మండలం లోని అందరు anm లు, mlhp లు, హెల్త్ అసిస్టెంట్స్, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ లు, సూపర్ వైసర్ సిబ్బంది, వేపినాపి phc వైద్యాధికారి dr. ప్రమీలా రాజకుమారి మరియు రాపూర్ కో లొకేటెడ్ phc వైద్యాధికారి dr సుదర్శనమ్మ, రాపూరు మండల ప్రజా పరిషత్ అధికారి సి,గంగయ్య, రాపూరు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్లు లింగమూర్తి, అబ్దుల్ సలాం,నజీమ్ మునిసా, తదితరులు పాల్గొన్నారు.