వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి లోని నేదురుమల్లి నివాసంలో N. J. R భవనంలోవెంకటగిరి రూరల్ మండల వాలంటరీలకు *వాలంటీర్ల వందన కార్యక్రమమును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా… *ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లను ఉద్దేశిస్తూ రామ్ కుమార్ రెడ్డి మాట్లాడిన అనంతరం వెంకటగిరి రూరల్ మండల వాలంటరీలకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలతో వాలంటీర్లకు శాలువా కప్పి ఘనంగా సత్కరించిన్నారు… ఈ కార్యక్రమంలో వెంకటగిరి రూరల్ మండల నాయకులు పాల్గొన్నారు