డక్కిలి 🙁 వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్): డక్కిలి మండలానికి నూతనంగా విధులలో చేరిన తాహిసిల్దార్ జి శ్రీనివాస్ యాదవ్, ఎంపీడీవో లీలా మాధవి, సబ్ ఇన్స్పెక్టర్ చౌడయ్య లను డక్కిలి మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భముగా వారికి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం కొంతసేపు పరిచయ కార్యక్రమం మాటమంతి జరిపారు. వారికి అవసరం అనుకుంటే పూర్తి సహాయ సహకారాలు అందజేస్తా మీ సందర్భంగా అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల జెసిఎస్ ఇన్చార్జి చింతల శ్రీనివాసరెడ్డి, నర్రావుల వేణుగోపాల్ నాయుడు, బొల్లినేని భాస్కర్ నాయుడు, ఎమ్మెల్ నారాయణరెడ్డి,నావూరు కోటేశ్వరరావు, దాసరి పోలయ్య,రాపూరు చిరంజీవి, నాగభూషణ్ రెడ్డి,పచ్చురు రమేష్ గౌడ్ ఉన్నారు