బాలాయపల్లి :-
తరాలు మారిన ఎకాలు మారినా గిరిజలు బ్రతు కులు మారే పరిస్థితి కానరాని సంఘటన మండల పరిషత్ కార్యాలయంకు కోడికూత అంత దూరం లో దూరంలో ఉన్న గిరిజన కాలనీ ఇళ్లల్లోకి వృధా గా పోతున్న పంచాయతీ నీరు వస్తున్న అధికారు లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. అధికారుల దృష్టికి తీసుకు పోయిన పట్టించుకోలేదని గిరిజన తెలిపారు. వృధాగా పోతున్న నీరు మురిగి ఇళ్లల్లోకి రావడంతో దుర్గంధమైన వాసన వస్తుంది ఇక విపరీతమైన దోమలతో చీకటి పడితుందంటే భయమేస్తుందని వాపోతున్నారు. పంచాయతీ నీళ్లు వృధాగా తమ గిరిజన వాడవైపు వదలడంతో ఆ నీరంతా నిల్వ నిలబడి మురిగడంతో ఇళ్ళలో భోజనం చేయ లేని పరిస్థితి తమకు నెలకుని ఉందని తెలుపు తున్నారు.ఇంటిలోకి పోవాలంటే మురుగు నీరు తోక్కడంతో కాళ్ళు దుర్గదమైప వాసన వస్తుంది వెంటనే దురదులు వస్తున్నాయి. కమ్యూనిటీ అధికారులు స్పందించి వెంటనే వృధాగా పోతున్న నీరును అరికట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని గిరిజనులు చెబుతున్నారు.
పోటో :- ఇళ్ళలోకి వస్తున్న మురుగు నీరు
పోటో:- వృదాగాపోతున్న పంచాయితీ నీరు