రాపూర్.. రాపూరు ఎంపీడీవో కార్యాలయంలో వెంకటగిరి సమన్వయకర్త నేదురుపల్లి రామ్‌కుమార్ రెడ్డికి జన్మదిన వేడుకలను రాపూర్ వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు పాపకన్ను దయాకర్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నెల్లూరు రవీంద్రారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెల్లూరు రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అందరి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయని అనే ఆయన కొనియాడారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ కు రొట్టె పాలును అందించారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు వైస్ ఎంపీపీ పెంచల రెడ్డి, పిచ్చిరెడ్డి,సయ్యద్, కోటేశ్వర్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.