ప్రచార రథం పైన నేదురుమల్లి రామ కుమార్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకెళ్ళిపోయారు. వెనకే వస్తున్న యాత్ర బస్సును అంగన్వాడీ కార్యకర్తల పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తల కార్యకర్తలు మరియు సిఐటియు నాయకులకు మధ్య తోపులాట జరిగింది, అనంతరం తిరుపతి పార్లమెంటు మెంబర్ మద్దెల గురుమూర్తి సోర్వతో అంగన్వాడి కార్యకర్తలతో మీ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం అనడంతో కార్యకర్తలు యాత్ను కొనసాగించారు.