వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్…
తిరుపతిజిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి మున్సిపాలిటీలో 1,2వార్డు లో రోడ్ షో లో పాల్గొని వీధి వీధి తిరుగుతూ ప్రజలను మర్యాదపూర్వక కలుస్తూ వారితో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఈ ఐదు సంవత్సరాలు చూపిస్తానని చెప్పారు. వెంకటగిరి నియోజకవర్గం నుండి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి రాజ్యలక్ష్మి మ్మ ఎ విధంగా ఆదరించి ఆశీర్వదించినారో అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించాలని ప్రజలు కోరారు. జనార్ధన్ రెడ్డి, రాజలక్ష్మిమ్మ వెంకటగిరి నియోజకవర్గం లో ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు కానీ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణ ఏమి అభివృద్ధి చేశారని అడిగారు వారి తర్వాత వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ తరపున గెలిచి మంత్రి పదవి ఇవ్వలేదని అదే పార్టీని విమర్శించడం అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం చేసి నేరని తెలిసి మన ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు తొలగించి వారు స్థానంలో నన్ను సమన్వయకర్తగా పంపించారని చెప్పారు. వచ్చిన ఒక సంవత్సరంలోనే నాకు సాధ్యమైన అభివృద్ధి పనులన్నీచేసినానని చెప్పారు. దానిలో భాగంగానే ప్రతి సచివాలయానికి 50 లక్షలు తీసుకువచ్చానని చెప్పారు. గడప గడప తిరిగినప్పుడు వారి సమస్యలు చూశాను విన్నాను అని వాటిలో సాధ్యమైనంత వరకు వారి సమస్యలను పరిష్కారం చేశానని, సాధ్యం కానీ పనులును పై స్థాయికి తీసుకొని వెళ్లి వాటిని కూడా పరి�