వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో 24వ వార్డులోని వెంకటగిరి ప్రథమ పౌరురాలు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి నక్కా భానుప్రియ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నక్కా వెంకటేశ్వరరావు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారుతిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఎం. గురుమూర్తి మరియు వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరడమైనదిఈ కార్యక్రమంలో భాగంగా కసర రామయ్య, కసరు వెంకట సుబ్బయ్య, యారవ రాధా, దొంతు వాసు, అమర్నాథ్, వెంకటేశ్వర్లు, పెంచలయ్య, ముని రామ్, రమణ, విజయ,బాబు, నరసింహులు,సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు