వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్ న్యూస్ రాపూరు
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ప్రధాన వైద్యాధికారిని డాక్టర్ నర్మదా ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానాన్ని ఇచ్చారు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నర్మదా మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొకరి జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని తెలిపి యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో రాపూరు వైద్య సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.