Tag: MP DS

మాజీ ఎంపీ డీఎస్‌కు అస్వస్థత : ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌: మాజీ ఎంపీ, సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. ...

Read more