బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్ హరి జవహర్‌లాల్, ఈవో భ్రమరాంబ ...
Read more