క్రీడలు

Attachments వెనక్కి నెట్టి న టీమిండియా- ఐసీసీ టెస్టు నెం.1 ర్యాంకు…!

గత కొంతకాలంగా టెస్టుల్లో నిలకడగా విజయాలు సాధిస్తున్న టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి నెం.1 ర్యాంకును...

Read more

గుజరాత్ టైటాన్స్ కు షాకిచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. !

అంచనాలు తల్లకిందులు చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ 5 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై అద్భుత విజయం సాధించింది. తాము సాధించింది 130 పరుగులే అయినా, దాన్ని...

Read more

లక్నో సూపర్ జెయింట్స్ కు హోం పిచ్ పై షాక్: అత్యల్ప స్కోర్ తోనూ బెంగళూరు గెలుపు..!

ఇప్పటిదాకా భారీ స్కోర్లతో ఉర్రూతలూగించిన ఐపీఎల్ టోర్నీలో ఓ అత్యల్ప స్కోర్ తోనూ బెంగళూరు గెలుపు సాధిం చింది. బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరంగా...

Read more

ఆసియా బ్యాడ్మింటన్ ఫైనల్‌లో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్లు అద్భుత విజయం

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ దశాబ్దాల కల నెరవేరింది. దుబాయ్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి...

Read more

టిమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్సులు- రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఘన విజయం … !

హార్డ్ హిట్టర్ టిమ్ డేవిడ్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన వేళ ముంబయి ఇండియన్స్ తన ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం...

Read more

పంజాబ్ టీమ్ కోసం 120 ఆలూ పరోటాలు చేశా- 2009 IPL గుర్తు చేసుకున్న ప్రీతి జింటా. !

2009 IPL సమయo లో తాను పంజాబ్ జట్టు ఆటగాళ్లకు 120 పరోటాలు చేశానని ప్రీతి జింటా చెప్పింది. అయితే ఎవరు ఎక్కువగా తిన్నారనే విషయం కూడా...

Read more

ఢిల్లీ క్యాపిటల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ రివేo జ్- 9 పరుగుల తో విజయం..!

ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ను వారి సొంతగడ్డపై 9 పరుగుల...

Read more

2023-24 సీజన్ కోసం 17 మంది మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్ట్‌లు.!

టీమిండియా సీనియర్ మహిళల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విడుదల చేసింది. 17 మంది మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్ట్‌లు దక్కాయి....

Read more

పంజాబ్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం…!

పంజాబ్ కింగ్స్ పై మొహాలీలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో నెగ్గింది. 258 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 19.5 ఓవర్లలో...

Read more
Page 2 of 70 1 2 3 70