రిషికేశ్ ఆశ్రమంలో విరాట్ అనుష్కతో కలిసి రిషికేశ్ లో పర్యటిస్తున్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మ్యాచ్‌లు లేని సమయంలో
ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు
మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి రుషికేష్
టూర్‌కు వెళ్లాడు. రుషికేష్‌లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమాన్ని
సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని స్వామిజీ దగ్గర దిగిన ఫోటోలు సోషల్
మీడియాలో వైరల్ అయ్యాయి. రిషికేశ్‌లో స్వామి పోదయానంద్ గిరి ఆశ్రమాన్ని
సందర్శించిన తర్వాత, ఆ దంపతులు వంద మంది సాధువులకు మతపరమైన విందు, భండారా
ఏర్పాటు చేశారు. వీరిద్దరూ ఆశ్రమంలో ఆశీస్సులు కోరుతున్న ఫోటోలు సోషల్
మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలే విరాట్-అనుష్కలు తరచు ఆశ్రమాలను
సందర్శించడం ఆసక్తి సంతరించుకుంది. అంతకు ముందు కోహ్లి, అనుష్కలు తమ కూతురు
వామికాతో కలిసి బాబా నీమ్ కరోలి బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించి బాబా
ఆశీర్వాదాలు పొందారు. అనంతరం అక్కడున్నవారికి దుప్పట్లు పంపిణీ చేశారు.