న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20లో ఘోర పరాజయం తర్వాత, భారత్ రెండోమ్యాచ్ ను
గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసింది. ఇక అదే విజయ పంథాలో బుధవారం
అహ్మదాబాద్‌లో జరిగే డిసైడర్‌లో కూడా గెలుపు జోరు కొనసాగాలని హార్దిక్ పాండ్యా
నేతృత్వంలోని జట్టు భావిస్తోంది. రెండు టీ 20లలో, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 7, 11
పరుగులకే ఔటయ్యాడు. అతను ఇటీవల వన్డే ఫార్మాట్లో ప్రదర్శించిన అద్భుతమైన
ఫామ్‌కు చాలా దూరంగా ఉన్నాడు. ఈ తరుణంలో గిల్ స్థానంలో జట్టులో భాగమైన పృథ్వీ
షాకు భారత మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వగలదని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్
కనేరియా అభిప్రాయపడ్డాడు.