అండర్19 మహిళల ప్రపంచ కప్ 2022లో న్యూజిలాండ్‌ను భారత్ మట్టికరిపించి
ఫైనల్స్‌కు చేరుకుంది. మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన
తొలి జట్టుగా భారత్ నిలిచింది. జనవరి 29న ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య
జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 107/9 మాత్రమే చేయగలిగింది.
పార్షవి చోప్రా నాలుగు ఓవర్లలో ఒక మెయిడిన్ సహా మూడు వికెట్లు తీశారు.
టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, షఫాలీ, అర్చన దేవిలకు ఒక్కో వికెట్ దక్కింది.లక్ష్యాన్ని ఛేదించిన భారత్..

చేతిలో ఎనిమిది వికెట్లు, ఐదు ఓవర్లకు పైగా మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని
ఛేదించింది. 108 పరుగుల ఛేదనలో షఫాలీ ఆరంభంలోనే ఔటైంది. అయితే శ్వేతా
సెహ్రావత్ అద్భుతమైన అర్ధశతకం బాది జట్టును విజయతీరాలకు చేర్చింది.