శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో సత్తా చాటిన టీమిండియా.. నేటి నుంచి
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో
భాగంగా తొలి మ్యాచ్.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం
నుంచి జరగనుంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న ఇరుజట్లు ప్రాక్టీస్
మొదలుపెట్టాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఇరుజట్ల
కెప్టెన్లు తమతమ బలాలు, ప్లాన్స్ గురించి పంచుకున్నారు. ముఖ్యంగా టీమిండియా
సారథి రోహిత్ శర్మ కొన్ని కీలక విషయాలను పంచుకున్నాడు. రోహిత్ మాట్లాడుతూ..
‘బలమైన టీంతో బరిలోకి దిగనున్నాం. మా శక్తి సామర్ధ్యాలను పరీక్షించుకోవడానికి
మాకు ఇది మంచి అవకాశం. గత సిరీస్ ఆడని ఇషాన్ కిషన్‌ను ఈ సారి మిడిల్ ఆర్డర్లో
ఆడిస్తాం’ అని ప్రకటించాడు. దీంతో ఇషాన్ కిషన్ న్యూజిలాండ్‌తో ఆడడం ఖయమైంది.
శ్రీలంకపై క్లీన్ స్వీప్‌తో జోరు మీదున్న టీమ్ ఇండియా హైదరాబాద్‌లో బుధవారం
జరిగే తొలి వన్డేలో న్యూజిలాండ్‌తో తలపడి గెలుపు పరుగులను కొనసాగించాలని ఉంది.
విరాట్ కోహ్లీ శ్రీలంకపై అద్భుతమైన సిరీస్‌ను కలిగి ఉన్నాడు. అతని చివరి
నాలుగు మ్యాచ్‌లలో మూడు సెంచరీలతో, మాజీ భారత కెప్టెన్ న్యూజిలాండ్‌కు పెద్ద
ముప్పుగా మారనున్నాడు.