స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీలంకతో జరిగిన మూడో
వన్డేలో భారత గడ్డపై తన 21వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గతంలో
స్వదేశంలో 20 వన్డే సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ పేరిట ఈ రికార్డు ఉండేది.
మొత్తంగా వన్డే క్రికెట్లో కోహ్లి 46 సెంచరీలు, సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు
చేశాడు.