అత్యాచారం అభియోగం పై అరెస్టయిన మూడు నెలల అనంతరం క్రికెటర్ సందీప్ లామిచాన్ ను నేపాల్ కోర్టు గురువారం బెయిల్‌పై విడుదల చేసిందని అధికారులు తెలిపారు. పటాన్ హైకోర్టు న్యాయమూర్తులు ధృవరాజ్ నందా, రమేష్ ధాకల్ల సంయుక్త బెంచ్ ఖాట్మండు జిల్లా కోర్టు నిర్ణయాన్ని రద్దు చేస్తూ లామిచాన్‌ను రూ. 2 మిలియన్ల
పూచీకత్తు తో బెయిల్‌పై విడుదల చేయాలని నిర్ణయించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్రికెటర్‌ను అత్యాచారం ఆరోపణలపై అరెస్టు చేశారు. మూడు నెలల జ్యుడీషియల్ కస్టడీ అనంతరం బెయిల్ పొందారు.