లంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. ఈ వన్డేలో
టీమ్ఇండియా బ్యాటర్లు అదరగొట్టారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 A ఓవర్లలో 7
వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టార్ బ్యాటర్లు
కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అదరగొట్టేశారు. విరాట్ (113; 87 బంతుల్లో 12
ఫోర్లు, 1సిక్స్) ఏకంగా సెంచరీ బాది దిగ్గజ క్రికెటర్ సచిన్ రికార్డును బద్దలు
కొట్టాడు. తాజా శతకంతో.. స్వదేశంలో అత్యధికంగా 20 శతకాలు బాదిన సచిన్ సరసన
చేరాడు. వన్డేల్లో అతడికిది 45వ సెంచరీ కాగా శ్రీలంకపై తొమ్మిదోది.