హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలిశారు. శుక్రవారం సాయంత్రం సీజే నివాసానికి వెళ్లిన కేసీఆర్ ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.