కరీంనగర్ : కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల అయ్యారు. బండి సంజయ్ విడుదల
దృష్ట్యా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలుకు వెళ్లే అన్ని
మార్గాలను బారికేడ్లతో పోలీసులు మూసివేశారు. సాయంత్రం 6 వరకు 144 సెక్షన్,
దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.