హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి అరుదైన గౌరవం
దక్కింది. ప్రపంచంలోనే టాప్-10 కంటి ఆసుపత్రుల జాబితాలో ఎల్వీ ప్రసాద్ కంటి
ఆసుపత్రికి చోటు దక్కింది. స్పెయిన్ కు చెందిన ఎస్సీ ఇమాగో ఇన్ స్టిటూషన్స్
విడుదల చేసిన జాబితాలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి 8వ ర్యాంకు దక్కింది.
ఆసియాలో రెండో ర్యాంక్ లో నిలిచింది. మన దేశం నుండి ఎల్వీ ప్రసాద్ కంటి
ఆసుపత్రికి మాత్రమే చోటు దక్కింది.