రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర విద్యుత్ శాఖ
మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శలు చేశారు. ఎన్ని దీక్షలు చేసిన బీజేపీ నేతలు
శాశ్వత నిరుద్యోగులుగానే మిగిలిపోతారని మంత్రి అన్నారు. రాహుల్ గాంధీపై వేసిన
అనర్హత వేటు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు రాజకీయాలని పేర్కొన్నారు.