హైదరాబాద్ : ఈడీ విచారణ అనంతరం హైదరాబాద్ చేరుకున్న కవిత ముఖ్యమంత్రి
కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ భేటీలో ఢిల్లీ పరిణామాలు,
ఈడీ విచారణ గురించి వివరించినట్లు సమాచారం. మహిళా రిజ్వర్వేషన్ల విషయంలో
నరేంద్ర మోడీ సర్కార్ అలసత్వంపై ట్విటర్లో కవిత వీడియో పోస్ట్ చేశారు.
ఢిల్లీ నుంచి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో
సమావేశమయ్యారు. ఈడీ విచారణ అనంతరం ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక
విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు,
శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్, కవితతో పాటు ప్రత్యేక విమానంలో వచ్చారు.
అక్కణ్నుంచి వారు నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఉగాది సందర్భంగా
ప్రగతిభవన్‌లో పూజల్లో వారు పాల్గొన్నట్లు సమాచారం.