హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ
కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ నెల 10న ఢిల్లీ లోని
జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం ఉందని, అందువల్ల విచారణకు హాజరయ్యే
తేదీలపై న్యాయ సలహా తీసుకుంటానని కవిత పేర్కొంది.