హైదరాబాద్ : అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన సుమోటో
పిటిషన్‌గా స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎస్, జీహెచ్ఎంసీ
కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు వీధి
కుక్కల బెడద, కుక్క కాటు నివారణ కోసం పురపాలకశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.