హైదరాబాద్ : ఢిల్లీ , ముంబయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ దాడులు
నేపథ్యంలో తెలంగాణ పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా
స్పందించారు. “వాట్ ఏ సర్ ప్రైజ్” అని పెర్కొన్న ఆయన.. ప్రధాని మోదీపై
డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీ ఇండియాపై ఈడీ దాడులు జరగడం
బాధకరమని పేర్కొన్నారు.ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర సంస్థలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ, ముంబయిలో ఉన్న
బీబీసీ కార్యాలయాలపై ఐటీశాఖ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
“వాట్ ఏ సర్ ప్రైజ్” అని పేర్కొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పై డాక్యుమెంటరీ
ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీ ఇండియాపై ఐటీ దాడులు జరగడం బాధాకరమని
తెలిపారు. “వాట్ నెక్స్ట్” అంటూ పేర్కొంటూనే అదానీ వ్యవహారంపై రిపోర్ట్ ఇచ్చిన
హిండెన్ బర్గ్ సంస్థపై తదుపరి దాడులు ఉంటాయా..! అని ప్రశ్నించారు.