హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో
ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ జరుగనుంది. ఈ నెల 6న మంత్రి
హరీశ్ రావు 2023-24కుగాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు.
బడ్జెట్పద్దులపై సభలో గురువారం చర్చ ప్రారంభమైంది. నేడు సమాచార-పౌరసంబంధాలు,
పరిశ్రమలు, ఐటీ, పురపాలక, కార్మిక, దేవాదాయ, అటవీ, న్యాయ, ఇంధన, విద్యాశాఖకు
చెందిన మొత్తం 12 పద్దులపై చర్చ జరుపనున్నారు. భద్రాచలం, సారపాక, రాజంపేట
గ్రామపంచాయతీల ఏర్పాటు కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ చట్ట
సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.