హైదరాబాద్ : బీఏసీ నిర్ణయాలను సీఎం కేసీఆర్ సభ ముందు ఉంచారు.ఈనెల 6న
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. 8న బడ్జెట్‌పై సాధారణ
చర్చ, వాటిపై ప్రభుత్వ సమాధానం ఇస్తుందని తెలిపారు. ఇంకా ఏమైనా అంశాలు మిగిలి
ఉంటే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.