హైదరాబాద్ : హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు జిల్లా నుంచి
ప్రారంభించేందుకు సర్వం సిద్దమైయింది. అదేవిధంగా రేపటి సమావేశంలో నాయకుల
పర్యటనలకు సంబంధించిన రూట్ మ్యాప్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు
తెలుస్తోంది.