హైదరాబాద్ : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు
హాజరు కావాలని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్-ఎన్వైర్మెంటల్ అండ్
వాటర్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఆహ్వానించింది. మే 21 నుంచి 25 వరకు
అమెరికాలోని హెండర్సన్ నేవడాలో ఆ సదస్సు జరగనుంది. ప్రపంచ పర్యావరణ నీటి
వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్
ఇంజినీర్స్-ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ మంత్రి
కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఇటీవల సంస్థకు సంబంధించిన పలు బృందాలు కాళేశ్వరం
ప్రాజెక్టును సందర్శించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన విధానం,
సౌకర్యాలు, వేగంగా నిర్మాణం పూర్తి చేసిన విధానం సంస్థ బృందాన్ని
ఆకట్టున్నాయి. దీంతో ఆ సంస్థ ఎండీ బ్రెయిన్ పార్సన్స్ మంత్రి కేటీఆర్‌కు
శుభాకాంక్షలు తెలిపారు. మే 21 నుంచి 25 వరకు అమెరికాలోని హెండర్సన్ నెవడాలో
జరగనున్న సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. 2017 మే లో
కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటిఆర్.. తెలంగాణ
చేపట్టిన పలు కార్యక్రమాల గురించి ప్రసంగించారు.