హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన
సర్వీసుల శాఖల మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్
కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్
ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన క్రీడాకారులు ఇటీవల
జరిగిన నేషనల్ స్పోర్ట్స్ లో అధ్బుతమైన ప్రతిభను కనబర్చిన క్రీడాకారులు
మంజుశ్రీ నెట్ బాల్ / హాకీ లో సెకండ్ ప్లేస్, సన కౌసర్ జావలిన్ త్రో లో మూడో
స్థానం, తస్లీమ్ అంజుమ్ నెట్ బాల్ లో సెకండ్ ప్లేస్, సబియా బేగం నెట్ బాల్ లో
రెండవ స్థానం , ప్రియదర్శిని హాకీ స్టేట్ లెవెల్ సెకండ్ ప్లేస్, కౌశల్ నందిని
వుడ్ బాల్ నేషనల్స్ లో ఫస్ట్ ప్లేస్ , మిస్బా వుడ్ బాల్ లో సెకండ్ ప్లేస్
సాధించిన సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్
వెంకట్రావు, అధనపు జిల్లా కలెక్టర్ సీతారామారావు, జిల్లా ఎస్పీ కే. నరసింహ, డి
ఎం హెచ్ ఓ డా. కృష్ణ, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు డా. నటరాజ్, జిల్లా
మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ టైటాస్ పాల్, సొసైటీ ప్రిన్సిపల్ లక్ష్మి ,శ్రీదేవి,
సురేఖ, ఇతర ప్రభుత్వ శాఖల అదికారులు పాల్గొన్నారు.