ఇవాళ ఉప్పల్లో జరిగే క్రికెట్ మ్యాచ్ను దృష్టిలో ఉంచుకొని నాగోల్-
రాయదుర్గం మార్గంలో ఎక్కువ మెట్రో రైళ్లు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో సంస్థ తెలిపింది.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక మెట్రో, సాయంత్రం 4
నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో సర్వీస్ నడపనున్నట్లు
అధికారులు పేర్కొన్నారు.